వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వాల్ పట్టణంలోని సాయి సూర్య ఎంక్లేవ్ ఫేజ్ - 2లో వెలసిన శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం శ్రావణమాసం సందర్భంగా అమ్మవారికి లక్ష పుష్పార్చన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి అమ్మవారికి లక్ష పుష్పాలతో అర్చన చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...

