Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా పరిషత్ విజేతల వివరాలు

Follow Udayam on Google
Anuroop Nov 09, 2026 11:19 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
శ్రీ సత్యసాయి జిల్లా పరిషత్ విజేతల వివరాలు - Udayam
శ్రీ సత్యసాయి జిల్లాలో కూటమి జడ్పీటీసీలుగా టి.ప్రమీల, చంద్రకళ, శివరుద్రప్ప, జక్కంపూటి స్వరూప, మొర్రిడ్డిగారి శివలక్ష్మి, రంగారెడ్డి, భీమనేని శ్వేత, లక్ష్మీదేవమ్మ ఎన్నికయ్యారు. భాగ్యలక్ష్మి, సాకే పోతులయ్య, ఎం.చంద్రకళ, గుండుమల చంద్రప్ప, పరిటాల శ్రీరామ్, సిరియాల ప్రసాద్ విజయం సాధించారు.

Comments

G
Loading comments...