Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సంకల్ప వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 26, 2026 4:49 PM నిర్మల్తెలంగాణ
శ్రీ సంకల్ప వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు - Udayam
శ్రీ సంకల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి జన్మదినం సందర్బంగా ప్రభుత్వ మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి లో పండ్లు, బ్రేడ్ పంపిణీ చేశారు. అధ్యక్షులు గోజ్జ సునీల్, సభ్యులు వెన్నెల శ్రీనివాస్ , కేంద్రే సాయినాథ్, మైస అరవింద్, స్వర్ణపేట. కిషోర్, బైండ్ల రాహుల్, బండారి రాజేశ్వర్, ధర్మాజీ గారి శ్రీనివాస్, అప్పాల వంశీ , వెన్నెల రమేష్ లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...