వార్తలకు తిరిగి వెళ్లండి

పోచమ్మవాడ లో శ్రీ దుర్గా సేవ సమితి ఆధ్వర్యంలో శ్రీ ముత్యాల పోచమ్మ తల్లి పలారం బండి ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పోచమ్మ జాతరలు ప్రతీకలని ఆమె పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

