వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలం లంకల గన్నవరం గ్రామంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులకు నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు మాట్లాడుతూ, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి మొత్తం రూ.2.78 కోట్లు
Comments
Loading comments...

