వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ పర్వత వర్ధిని సమేత శ్రీ లోంక రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శత రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకులు దండాల నాగరాజు శర్మ, రాజు పంతులు, వేదపండితులు ప్రశాంత్ శాస్త్రి, సిద్ధిపేట శ్రీపాద శర్మల ఆధ్వర్యంలో సుమారు 50 మంది వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...

