Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ లోకమాత ఆలయంలో అడువాల జ్యోతి లక్ష్మణ్ ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 09, 2026 4:56 PM జగిత్యాలGeneral
శ్రీ లోకమాత ఆలయంలో అడువాల జ్యోతి లక్ష్మణ్ ప్రత్యేక పూజలు - Udayam
జగిత్యాల పట్టణంలోని 50వ వార్డులో గల శ్రీ లోకమాత ఆలయాన్ని మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమ పూజ నిర్వహించారు. జగిత్యాల ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పట్టణం మరింత అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించారు.

Comments

G
Loading comments...