Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 11, 2026 7:35 PM జగిత్యాలGeneral
శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ - Udayam
శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించి, అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనుబంధ ఆలయాల్లోని దేవతామూర్తులను కూడా భక్తులు దర్శించుకున్నారు.

Comments

G
Loading comments...