Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ కృష్ణాష్టమి వేడుకల పోస్టర్స్ ఆవిష్కరణ

Follow Udayam on Google
Mohammad Aug 31, 2026 11:41 AM అనంతపురంGeneral
శ్రీ కృష్ణాష్టమి వేడుకల పోస్టర్స్ ఆవిష్కరణ - Udayam
అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్ 4న శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం జయంతి కమిటీ చైర్మన్ జైపాల్ యాదవ్, సురేష్ వేడుకల పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...