వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నం నందు కొలువై యున్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి ప్రతి మంగళవారం ఉదయం నిర్వహించు అష్టదళ పద్మారాధన సేవలో నేటి ఉదయం ముగ్గురు ఉభయ దాతలు పాల్గొన్నారు
ఈ యొక్క కార్యక్రమం శ్రీ బి. ఎన్. శేషుభట్టర్ ఉప ప్రధాన అర్చకులు మరియు దేవస్థాన వేదపండితులు, అర్చక స్వాములు నిర్వహించియున్నారు.
Comments
Loading comments...

