వార్తలకు తిరిగి వెళ్లండి

అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలోని బాలయోగి ట్రస్ట్ వద్ద గంగుమళ్ల శ్రీను గారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ జి.ఎం.సి. బాలయోగి గారి 75వ జయంతి వేడుకల్లో పాల్గొని ఘనంగా నివాళులర్పించిన డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీ గంధం పల్లంరాజు గారు.
ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేసి, సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

