వార్తలకు తిరిగి వెళ్లండి

గాయత్రి పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధ వేషధారణలో అలరించారు. ఉట్టి కొట్టే కార్యక్రమం ఆకట్టుకుంది.
ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు పాటిల్ మాట్లాడుతూ.. విద్యతోపాటు సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలను విద్యార్థులకు అందించడమే పాఠశాల ప్రత్యేకత అన్నారు.
Comments
Loading comments...

