Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​శ్రీ చైతన్య స్కూల్‌పై SFI ఫిర్యాదు

Follow Udayam on Google
dasari naveen kumar Jul 28, 2026 5:06 PM వికారాబాద్General
​శ్రీ చైతన్య స్కూల్‌పై SFI ఫిర్యాదు - Udayam
పరిగి శ్రీ చైతన్య స్కూల్‌లో అనుమతులు లేకుండా 9, 10 తరగతులు నిర్వహిస్తున్నారని SFI నాయకులు ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న యాజమాన్యంపై విచారణ జరిపి, తరగతులను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఫైర్, భవన భద్రతా అనుమతులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని కోరుతూ ఎంఈఓకు ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు.

Comments

G
Loading comments...