వార్తలకు తిరిగి వెళ్లండి
తంగళ్లపల్లి మండల కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ మిత్ర మండపం ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
వ్రతం అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా జరిగింది.
Comments
Loading comments...

