వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి రమా సత్యనారాయణ స్వామి ఆలయ శ్రావణమాస మహోత్సవాల ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహోత్సవాల వివరాలను వెల్లడించారు.
శ్రావణమాసంలో రమాదేవి అమ్మవారికి ఐదు శుక్రవారాల్లో ప్రత్యేక పంచఫల కుంకుమ పూజలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
Comments
Loading comments...

