వార్తలకు తిరిగి వెళ్లండి

ఈఎఫ్ఎం ఆధ్వర్యంలో జోస్ఆలుక్కాస్ ప్రధాన స్పాన్సర్‌గా ఆరు ప్రధాన నగరాల్లో శ్రావణ లక్ష్మీ వేడుకలు ఘనంగా ముగిశాయి.
ఆర్జేలు మహిళల ఇళ్లకు వెళ్లి పూజల్లో పాల్గొని వాయనం కిట్లు అందజేయగా, ఆటపాటలతో ఈ వేడుకలు ఉత్సాహంగా సాగాయి.
Comments
Loading comments...

