వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రాలయంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు MEO నాగభూషణం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తల్లిదండ్రుల నుంచి 50% ఫీజును ఒకేసారి వసూలు చేయడం, పాఠశాలలోనే పుస్తకాలు, బ్యాగులను అధిక ధరలకు విక్రయించడంపై ఆర్‌వైఎఫ్ పోరాటం చేసింది. DEO ఆదేశాలతో నోటీసులు జారీ చేశారు.
నోటీసులతో సరిపెట్టకుండా పూర్తి విచారణ జరపాలని, లేకుంటే ఆందోళన చేస్తామని ఆర్‌వైఎఫ్ నేతలు ఖాజా, కృష్ణ హెచ్చరించారు.
Comments
Loading comments...

