వార్తలకు తిరిగి వెళ్లండి

కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో పనిచేస్తున్న ఓ పార్ట్‌టైం లెక్చరర్‌కు రిజిస్ట్రార్ రామచంద్రం ఈనెల 3న షోకాజ్ నోటీసు జారీ చేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్‌గా మార్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేశారంటూ ఫిర్యాదు అందినట్లు సమాచారం.
ఈ ఆరోపణలపై ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
Comments
Loading comments...

