వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో 27 పీఎం శ్రీ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్‌లకు పూర్తిస్థాయి శిక్షకులను నియమించలేదు.
దీంతో ల్యాబ్‌లలో వివిధ అంశాలను బోధించే బాధ్యతను పాఠశాలల ఉపాధ్యాయులే నిర్వహిస్తున్నారు. ఫలితంగా వారిపై అదనపు భారం పడుతోంది.
Comments
Loading comments...

