Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిప్యుటేషన్లతో అధికారుల కొరత

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 01, 2026 11:18 AM ఆదిలాబాద్General
డిప్యుటేషన్లతో అధికారుల కొరత - Udayam
ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే అధికారుల కొరత ఉండగా, పలువురు అధికారులు డిప్యుటేషన్‌పై ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు మరింత పెరిగాయి. కొత్త అధికారులు రాకుండానే రిలీవ్ చేయడంతో అదనపు బాధ్యతలతో పనులు కొనసాగుతున్నాయి. రోడ్లు–భవనాలు, పంచాయతీరాజ్‌, మున్సిపాలిటీ, రిమ్స్‌ శాఖల్లో అధికారుల కొరత కారణంగా అభివృద్ధి పనులు, ప్రజాసేవలు ప్రభావితమవుతున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...