Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యాజువాలిటీలో పడకల కొరత.. రోగులకు ఇబ్బందులు

Follow Udayam on Google
భరత్ తేజ Aug 01, 2026 2:25 PM తూర్పుగోదావరి General
క్యాజువాలిటీలో పడకల కొరత.. రోగులకు ఇబ్బందులు - Udayam
రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి క్యాజువాలిటీలో పడకల కొరతతో రోగులకు వరండాలోనే చికిత్స అందించాల్సిన పరిస్థితి నెలకొంది. రోజూ 150-200 మంది రోగులు వస్తుండగా 10 పడకలు మాత్రమే ఉన్నాయి. రూ.23 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ భవనం పూర్తయినా పరికరాలు, మౌలిక వసతులు అందుబాటులో లేక ప్రారంభం కాలేదు. అది ప్రారంభమైతే అత్యవసర వైద్య సేవలు మెరుగుపడనున్నాయి.

Comments

G
Loading comments...