Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షార్ట్‌ సర్క్యూట్‌తో రూ.20 లక్షల నగదు దగ్ధం

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 8:12 AM హైదరాబాద్General
షార్ట్‌ సర్క్యూట్‌తో రూ.20 లక్షల నగదు దగ్ధం - Udayam
వికారాబాద్‌ జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇంటి గుడిసెలో దాచుకున్న రూ.20 లక్షల నగదుతో పాటు ఐదు తులాల బంగారం, వెండి ఆభరణాలు పూర్తిగా కాలిపోయాయి. కొత్త ఇల్లు కట్టుకునేందుకు ప్లాటు అమ్మి తెచ్చిన సొమ్ము ఫ్రిజ్ పేలడం వల్ల దగ్ధం కావడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Comments

G
Loading comments...