Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షాపింగ్ మాల్‌లో ప్రమాదం

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 15, 2026 7:51 AM జాతీయంGeneral
షాపింగ్ మాల్‌లో ప్రమాదం - Udayam
చిక్కబళ్లాపురలోని ఒక దుస్తుల దుకాణంలో మొదటి అంతస్తు గ్రిల్‌పై ఆడుకుంటూ గగన సింధు (4) అనే బాలిక పట్టుతప్పి కిందపడింది. తీవ్రంగా గాయపడిన బాలికకు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. తల్లిదండ్రులు దుస్తులు కొనుగోలు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బాధితురాలు గొల్లరదొడ్డికి చెందిన నారాయణస్వామి కుమార్తె కాగా, చిక్కబళ్లాపుర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...