Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిషిగన్‌లో కాల్పులు.. ఆరుగురి మృతి

Follow Udayam on Google
కీర్తన్ Aug 16, 2026 4:05 PM జాతీయంGeneral
మిషిగన్‌లో కాల్పులు.. ఆరుగురి మృతి - Udayam
అమెరికాలోని మిషిగన్‌ మిస్సాకీ కౌంటీలో జరిగిన వరుస కాల్పుల్లో ఐదుగురు మృతిచెందారు. నిందితుడు చాద్‌ హిక్‌మన్‌(39) కూడా అనంతరం మృతిచెందడంతో మొత్తం మృతుల సంఖ్య ఆరుకు చేరింది. 13 ఏళ్ల బాలిక గాయాలతో బయటపడింది మరోవైపు వర్జీనియా స్టేట్‌ యూనివర్సిటీలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు గాయపడ్డారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి ఓ అనుమానితుడిని అరెస్టు చేశారు.

Comments

G
Loading comments...