వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయBreaking
సూరత్‌లో షాకింగ్ ఘటన
గుజరాత్‌లోని సూరత్‌లో ఓ చైనీస్ ఫుడ్ సెంటర్‌లో మంచూరియా తింటుండగా ప్లేట్‌లో చనిపోయిన ఎలుక ప్రత్యక్షమైంది. బాధితుడు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వైరల్‌గా మారింది.
ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి, పరిశుభ్రత లోపించడమే కాకుండా ట్రేడ్ లైసెన్స్ లేకుండా షాప్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో షాపు యజమానికి రూ.10,000 జరిమానా విధించారు.
Comments
Loading comments...