Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మందుబాబులకు షాక్

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 15, 2026 10:26 AM హైదరాబాద్General
మందుబాబులకు షాక్ - Udayam
తెలంగాణలో మద్యం ధరల సవరణపై ఈ నెల 17న కీలక సమావేశం జరగనుంది. రేట్లు ఎంత మేర పెరుగుతాయనే అంశంపై ఆ రోజే స్పష్టత రానుంది. ఇప్పటికే ధరల నిర్ణయ కమిటీ తయారీ సంస్థలతో దాదాపు 10 సార్లు చర్చలు జరిపింది. మరోవైపు లిక్కర్ బాటిళ్ల సైజుల్లో మార్పులు చేయాలని కంపెనీలు కోరుతుండగా, కొత్తగా 150ml బాటిళ్లను మార్కెట్లోకి తెచ్చే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.

Comments

G
Loading comments...