Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్‌కు షాక్‌.. కాంగ్రెస్‌లోకి సర్పంచ్‌

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 14, 2026 1:10 PM వనపర్తిGeneral
బీఆర్‌ఎస్‌కు షాక్‌.. కాంగ్రెస్‌లోకి సర్పంచ్‌ - Udayam
వనపర్తి మండలం రాజపేటలో బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. గ్రామ సర్పంచ్‌ గొడుగు ఎల్లన్నతో పాటు పలువురు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. సర్పంచ్‌ ఎల్లన్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి పార్టీలో చేరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి వారికి పార్టీలోకి స్వాగతం పలికారు.

Comments

G
Loading comments...