Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

శోభన్‌బాబు సతీమణి కన్నుమూత

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 10, 2026 5:59 AM జాతీయంGeneral
శోభన్‌బాబు సతీమణి కన్నుమూత - Udayam
దివంగత నటుడు శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి (86) చెన్నైలో కన్నుమూశారు. వయోధిక ఆరోగ్య సమస్యలతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆమె, గురువారం అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్టుకు గురై మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం ఆమె భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శాంతకుమారి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పిస్తున్నారు.

Comments

G
Loading comments...