Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్‌లో ప్రయాణికుడి వీరంగం

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 1:33 PM హైదరాబాద్General
శంషాబాద్‌లో ప్రయాణికుడి వీరంగం - Udayam
శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి కడపకు బయలుదేరిన ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్‌ తెరిచేందుకు ప్రయత్నించాడు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత విమానం టేకాఫ్ అవుతుండగా ఈ ఘటన జరిగింది. అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని ఆర్‌జీఐఏ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...