Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్‌లో కొకైన్ పట్టివేత

Follow Udayam on Google
Shruthi Sep 30, 2026 8:01 PM హైదరాబాద్General
శంషాబాద్‌లో కొకైన్ పట్టివేత - Udayam
శంషాబాద్ విమానాశ్రయంలో దోహా నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద రూ.24.5 కోట్ల విలువైన 4.9 కిలోల కొకైన్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. క్యాబిన్ బ్యాగేజీలోని చాక్లెట్ డబ్బాల్లో దాచిన 207 క్యాప్సూల్స్‌‌ను గుర్తించి, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

Comments

G
Loading comments...