Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 1:18 PM హైదరాబాద్General
శంషాబాద్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం - Udayam
పుణె నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వస్తున్న ఇండిగో విమానాన్ని పక్షి ఢీకొనడంతో ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. అప్రమత్తమైన పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయగా, తదుపరి చండీగఢ్‌ సర్వీసును అధికారులు రద్దు చేసి నిపుణులతో తనిఖీలు చేపట్టారు.

Comments

G
Loading comments...