Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్‌లో డ్రైనేజీ లీకేజీతో ఇబ్బందులు

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 11:29 AM రంగారెడ్డి General
శంషాబాద్‌లో డ్రైనేజీ లీకేజీతో ఇబ్బందులు - Udayam
శంషాబాద్‌ భరత్‌ చౌరస్తా రోడ్డుపై డ్రైనేజీ పైప్‌లైన్‌ దెబ్బతినడంతో మురుగునీరు ప్రవహిస్తోంది. దీంతో పాఠశాల విద్యార్థులు, కాలనీవాసులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసన, దోమల బెడదతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...