వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారు నుంచి బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నాడు.
చూస్తుండగానే కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ లేదా ఇంజిన్ వేడెక్కడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
Comments
Loading comments...

