Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్‌ విమానంలో ప్రయాణికుడి వీరంగం

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 9:57 PM హైదరాబాద్General
శంషాబాద్‌ విమానంలో ప్రయాణికుడి వీరంగం - Udayam
శంషాబాద్‌ నుంచి కడప బయలుదేరిన ఇండిగో విమానం టేకాఫ్‌ అవుతుండగా, ఓ ప్రయాణికుడు అనుచితంగా ప్రవర్తిస్తూ ఎమర్జెన్సీ డోర్‌ తెరిచేందుకు యత్నించాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించగా, ఈ ఘటనతో తోటి ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Comments

G
Loading comments...