Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత

Follow Udayam on Google
Gajanan Bidkar Oct 05, 2026 11:40 AM హైదరాబాద్General
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత - Udayam
శంషాబాద్ ఎయిర్ పోర్టులో తిరుచిరాపల్లి నుంచి వచ్చిన ప్రయాణికుడిని తనిఖీ చేయగా, అక్రమంగా తరలిస్తున్న సుమారు 800 గ్రాముల బంగారం లభ్యమైంది. దీని విలువ రూ.1.20 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ ఘటనపై నిందితుడిని డీఆర్ఎ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

Comments

G
Loading comments...