Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంకరన్న అరెస్టుపై జనసేన నిరసన

Follow Udayam on Google
sudheer Sep 09, 2026 3:29 PM కరీంనగర్General
శంకరన్న అరెస్టుపై జనసేన నిరసన - Udayam
జనసేన నేత నేమురి శంకరన్న అక్రమ అరెస్టులను నిరసిస్తూ కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఆ పార్టీ నగర అధ్యక్షుడు కందుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. 22ఏ జీవో, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...