Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంకరంబాడి సుందరాచారికి ఘన నివాళులు

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 10, 2026 6:37 PM చిత్తూరుGeneral
శంకరంబాడి సుందరాచారికి ఘన నివాళులు - Udayam
రాష్ట్ర గీతం “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” రచయిత శంకరంబాడి సుందరాచారి 113వ జయంతిని చిత్తూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చిత్తూరు లోని కొంగారెడ్డిపల్లిలో గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా సంఘ ప్రధాన కార్యదర్శి సహదేవ నాయుడు మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి శంకరంబాడి చేసిన సేవలను కొనియాడారు.

Comments

G
Loading comments...