Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంకర్‌కు ‘జాతీయ విద్యారత్న’ అవార్డు

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 12:22 PM మెదక్General
శంకర్‌కు ‘జాతీయ విద్యారత్న’ అవార్డు - Udayam
టేక్మాల్‌ జడ్పీహెచ్‌ఎస్‌ కుసంగి జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ఆర్‌. శంకర్‌కు ‘మహాత్మా గాంధీ జాతీయ విద్యారత్న’ అవార్డు లభించింది. హైదరాబాద్‌ త్యాగరాయ గానసభలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఫౌండేషన్‌ ప్రతినిధులు ఆయనను సత్కరించారు. విద్యారంగంలో విశిష్ట సేవలతో పాటు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు చేస్తున్న కృషికి ఈ అవార్డు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...