Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంకరాపురం వద్ద రోడ్డుపై కూలిన చెట్టు

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 12:55 PM ప్రకాశం General
శంకరాపురం వద్ద రోడ్డుపై కూలిన చెట్టు - Udayam
ముండ్లమూరు మండలం శంకరాపురం సమీపంలో తుఫాన్ ప్రభావంతో భారీ చింతచెట్టు రోడ్డుకు అడ్డంగా కూలిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెట్టును తొలగించే వరకు ఈ మార్గంలో ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...