వార్తలకు తిరిగి వెళ్లండి

శంఖవరం మెయిన్ రోడ్డు అభివృద్ధి పనులకు డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (DMF) నిధుల నుంచి రూ.1.50 కోట్లు మంజూరయ్యాయి.
నిధుల మంజూరుకు సహకరించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, జిల్లా కలెక్టర్‌కు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కృతజ్ఞతలు తెలిపారు. రహదారి అభివృద్ధితో ప్రజల రాకపోకలు సులభతరం కావడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Comments
Loading comments...

