వార్తలకు తిరిగి వెళ్లండి
శంఖవరం గ్రామంలో పిహెచ్‌సీ నుంచి వివిధ ప్రాంతాలకు బైపాస్ రోడ్డు నిర్మాణానికి 3 ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అధికారులను ఆదేశించారు.
R&B, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పీహెచ్‌సీ-ఎంఆర్‌ఓ కార్యాలయం, పిహెచ్‌సీ-గ్యాస్ కంపెనీ, పిహెచ్‌సీ-కొంతంగి కొత్తూరు జంక్షన్ మార్గాల్లో సర్వే నిర్వహించి అంచనా వ్యయాలు సిద్ధం చేయాలని సూచించారు.
Comments
Loading comments...

