వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుగంచిప్రోలు మండలం శనగపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ కమిటీ ఎన్నికల నేపథ్యంలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం కోరమ్ లేకపోవడంతో ఎన్నికలను వాయిదా వేశారు.
వైసీపీకి చెందిన వారిని టీడీపీ వర్గీయులు కిడ్నాప్ చేశారంటూ వైసీపీ నాయకులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
Comments
Loading comments...

