వార్తలకు తిరిగి వెళ్లండి

మక్కువ మండలం శంబర ప్రభుత్వ ఆసుపత్రిని సాలూరు డివిజన్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ శివకుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, ఐపీ రికార్డులను పరిశీలించి, రోగులతో మాట్లాడి వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించి, మందుల స్టాక్ వివరాలను ఆరా తీశారు.
Comments
Loading comments...

