Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శక్తి సేన యూత్ వివిధ గణేష్ మండపాల్లో మాజీ కార్పొరేటర్ పూజలు

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Sep 18, 2026 5:20 PM సంగారెడ్డిGeneral
శక్తి సేన యూత్ వివిధ గణేష్ మండపాల్లో మాజీ కార్పొరేటర్ పూజలు - Udayam
భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పలు గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓల్డ్ ఎంఐజీ, బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్, బాంబే కాలనీ, రామచంద్రపురంలోని మండపాలను సందర్శించారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ప్రసాదం అందించారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న యువతను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...