Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సహకార చక్కెర కర్మాగార కళ్యాణమండపం ప్రారంభం

Follow Udayam on Google
dineshkumar Aug 24, 2026 1:13 PM చిత్తూరుGeneral
సహకార చక్కెర కర్మాగార కళ్యాణమండపం ప్రారంభం - Udayam
చిత్తూరు దొడ్డిపల్లిలో నూతన హంగులతో తీర్చిదిద్దిన సహకార చక్కెర కర్మాగార కళ్యాణమండపాన్ని సోమవారం ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కలిసి ప్రారంభించారు. దీనిని ఆధునికరించడానికి కృషి చేసిన జెసి రాజేంద్రన్ సొసైటీ నెంబర్లను అభినందించారు. నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చూడా చైర్‌పర్సన్ కఠారి హేమలత, జాయింట్ కలెక్టర్, సహకార సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...