Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శివ్వంలో జనసేనలో చేరిన 70 కుటుంబాలు

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 11:34 AM పార్వతీపురం మన్యంGeneral
శివ్వంలో జనసేనలో చేరిన 70 కుటుంబాలు - Udayam
గరుగుబిల్లి మండలం శివ్వం పంచాయతీలో వైసీపీకి చెందిన 70 కుటుంబాలు జనసేనలో చేరాయి. సీమవానివలస సర్పంచ్ పెంటయ్య, మాజీ సర్పంచ్‌తో పాటు ఆ గ్రామానికి చెందిన 60 కుటుంబాలు, శివ్వం గ్రామానికి చెందిన మరో 10 కుటుంబాలు జనసేనలో చేరాయి. వై. తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతరం కూటమి అభ్యర్థుల విజయాన్ని కోరుతూ గ్రామంలో ప్రచారం నిర్వహించారు.

Comments

G
Loading comments...