వార్తలకు తిరిగి వెళ్లండి

శివరాంపల్లిలో టీజీ ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయ మెగా ఆయిల్ ప్యాకింగ్ కేంద్రం మరియు మినరల్ వాటర్ ప్లాంట్‌ను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు ప్రారంభించారు.
నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా వినియోగదారులకు సరసమైన ధరల్లో వంట నూనెలను అందించడమే లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

