Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శివరామపురంలో శిథిల భవనం తొలగింపు

Follow Udayam on Google
Hari Sep 28, 2026 3:07 PM శ్రీకాకుళంGeneral
శివరామపురంలో శిథిల భవనం తొలగింపు - Udayam
నరసన్నపేట మండలం శివరామపురం ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో శిథిలావస్థలో ఉన్న భవనాన్ని సోమవారం జేసీబీతో తొలగించినట్లు హెచ్ఎం ఎం రమణ తెలిపారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రమాదకరంగా ఉన్న ఈ భవనాన్ని తొలగించినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...