వార్తలకు తిరిగి వెళ్లండి

టంగుటూరు మండలం శివపురంలో తారు రోడ్డు నిర్మాణానికి మంత్రి స్వామి మంగళవారం శంకుస్థాపన చేశారు. పల్లె పండుగ–3.0లో భాగంగా కొండపి నియోజకవర్గంలో 13 కనెక్టివిటీ రోడ్ల నిర్మాణానికి రూ.24.2 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు.
2018 ఫిబ్రవరిలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏషియన్ బ్యాంకు నుంచి పనులు తీసుకొచ్చామని మంత్రి పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులు ముందుకు సాగలేదని తెలిపారు.
Comments
Loading comments...

