వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో పవిత్ర సోమవారం పర్వదిన సందర్భంగా శివపరశక్తి పీఠంలో పరమశివునికి పీఠాధిపతి శ్రీ మనోహర్ రాజు గురూజీ ఆధ్వర్యంలో విశేష పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
స్వామివారికి గంధం భస్మంతో ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం అంత శివనామ స్మరణంతో మార్మోగింది.
Comments
Loading comments...

